Breaking News

బర్త్ డే గిఫ్ట్ గా స్టీల్ పురుషాంగం

29 th Apr 2021, UTC
బర్త్ డే గిఫ్ట్ గా స్టీల్ పురుషాంగం

ఇంగ్లండ్ : సాధారణంగా పుట్టినరోజు బహుమతి అంటే ఎవరైనా ఏం ఇస్తారు? బట్టలు, పుస్తకాలు, ఖరీదైన వస్తువులు, ఇలా తమకు తోచిన రీతిలో ఇవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే ఇంగ్లండ్ లో మాత్రం ఒక వ్యక్తి తన స్నేహితుడి పుట్టినరోజు కానుకుగా ఉక్కుతో చేసిన పురుషాంగాన్ని బహుకరించాడు. దీనితయారీ కోసం తాను ఇచ్చిన ఆర్డర్ లో సదరు పురుషాంగం బాగా కనపడాలని అదే విధంగా చూసే వారికి అసౌకర్యంగా వుండాలని సూచనలు జారీ చేసాడు.

ఇంగ్లాండ్‌ వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని ఓల్డ్‌బరీలో స్టీల్ ఫాబ్రికేటర్ లాథమ్స్ స్టీల్ డోర్స్ ఈ పురషాంగాన్ని సృష్టించింది. ఈ ఆర్డర్ వెనుక చెడు ఉద్దేశాలు లేవని వర్క్‌షాప్ ధృవీకరించుకున్న తర్వాత మరింత ఉత్సాహంగా పని చేసింది.

పురుషాంగం పొడవు 7 అడుగుల పొడవు. దీనిని సులువుగా కదిలించడానికి వీలు లేకుండా వెల్డింగ్ చేయబడింది. తరువాత పాలీస్టైరిన్ తో చుట్టారు. ఈ ఆర్డర్  తమకు లభించిన వింతైన వాటిలో ఒకటి అని వర్క్‌షాప్ పేర్కొంది. దానిని నల్ల సంచులలో చుట్టి పుట్టినరోజు బాలుడి ఇంటి ముందు పెట్టారు. ఇది ఇప్పటివరకు  తమకు లభించిన వాటిలో హాస్యాస్పదమైన బహుమతి అని  కస్టమర్ తమకు చెప్పారని  లాథమ్ స్టీల్ డోర్స్ పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox