Breaking News

పిహెచ్‌డి మరియు మాస్టర్స్ డిగ్రీలు విలువైనవి కావు.. తాలిబన్ విద్యాశాఖ మంత్రి షేక్ మొల్వి నూరుల్లా మునీర్

08 th Sep 2021, UTC

పిహెచ్‌డి మరియు మాస్టర్స్ డిగ్రీలు  విలువైనవి కాదని తాలిబన్ విద్యాశాఖ మంత్రి షేక్ మొల్వి నూరుల్లా మునీర్ అన్నారు.ముల్లాస్ మరియు తాలిబాన్ [నాయకులు] పీహెచ్‌డీ, ఎంఏ లేదా హైస్కూల్ సర్టిఫికెట్లు లేవు. వారు అన్నింటికంటే గొప్ప వారు అని ఆయన అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లో మొహమ్మద్ హసన్ అఖుండ్ నేతృత్వంలోని  తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.తాలిబాన్ యొక్క శక్తివంతమైన నిర్ణయాధికార సంస్థ 'రెహ్బరీ షురా' చీఫ్ ముల్లా హసన్ తాత్కాలిక ప్రధాన మంత్రి.కొత్త ఇస్లామిక్ ప్రభుత్వం"లో ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ తన డిప్యూటీగా ఉంటారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్  తెలిపారు.

మంగళవారం ప్రకటించిన కేబినెట్ మంత్రులందరూ ఇప్పటికే తాలిబాన్ నాయకులు. వీరిలో హక్కానీ నెట్ వర్క్ నాయకులు, అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్ద ఎప్ బి ఐ జాబితాలో వున్న వారు కూడ వండటం విశేషం.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox