No isolation for foreign travelers Center decision: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్టులో జరిపిన పరీక్షల్లో పాజిటివ్వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం తప్పనిసరి కాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు సాధారణ కొవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని తెలిపింది.
ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. కొత్త నిబంధనలు జనవరి 22న అమలులోకి వస్తాయని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.
భారత్కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఏడు రోజులు హోం క్వారెంటైన్లో ఉండాలి. 8వ రోజునెగటివ్ వచ్చిన తరువాత కూడా వారు మరో 7 రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి
కంగనా రనౌత్ పై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు కంగనా పోస్టులను చదవకండని పిటిషనర్ కు సలహా
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి.. పదిహేనుమందికి గాయాలు

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022