Breaking News

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన నేపాల్ ప్రధాని

19 th Jul 2021, UTC

నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్ బా ఆదివారం పార్లమెంటువిశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దేవ్ బాకు 165 ఓట్లు వచ్చాయి.

మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలి డిసెంబరులో పార్లమెంటును రద్దు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. మరలా  మేలో పార్లమెంటును రద్దు చేయడానికి మళ్లీ ప్రయత్నించారు. అయితే సుప్రీంకోర్టు  అతడిని పదవి నుండి తొలగించింది. ఓలి పార్టీకి చెందిన శాసనసభ్యులు ఆయనకు మద్దతు ఇవ్వడంతో విశ్వాస ఓటు కోసం దేవ్ బా మెజారిటీ సాధించారు. దేవ్ బాను ప్రధానిగా నియమించిన 30 రోజుల తరువాత  విశ్వాసపరీక్ష ఎదుర్కోవలసి వుంది

1995 మరియు 2018 మధ్య నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా దేవ్ బా ఎన్నికయ్యారు. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడటం తన మొదటి ప్రాధాన్యత అని దేవ్ బా అన్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox