Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 1,000 మంది మరణించారని ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ సహాయ మంత్రి మవ్లావి షరాఫుద్దీన్ ముస్లిం తెలిపారు. కనీసం 610 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. భూకంపంలో చనిపోయిన, గాయపడిన వారికి మంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి బంధువులకు 100,000 ఆఫ్ఘనిస్ ($1,117) మరియు గాయపడిన వారికి 50,000 ఆఫ్ఘనిస్ ($558) అందజేస్తామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సహాయాన్ని కూడా ఆయన కోరారు.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022