Breaking News

అబ్రహం లింకన్‌ తల వెంట్రకులు రు.60 లక్షలు

14 th Sep 2020, UTC

న్యూయార్క్ :అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌కు చెందిన కొన్ని వెంట్రుకలను శనివారం జరిగిన వేలం పాటలో ఒక వ్యక్తి  81వేల డాలర్ల( 60 లక్షల రూపాయలు)కు సొంతం చేసుకున్నాడు. ఆర్‌ఆర్‌ ఆక‌్షన్‌ ఆఫ్‌ బోస్టన్‌ అనే సంస్థ ఈ వేలం పాటను నిర్వహించింది. జాన్‌ లిక్స్‌ బూత్‌ చేతిలో కాల్చి చంపబడిన తర్వాత లింకన్‌కు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహిస్తున్నపుడు ఐదు సెంటీమీటర్ల పొడవుతో కొన్ని వెంట్రుకలు కత్తిరించి భద్రపరిచారు వైద్యులు. అనంతరం వాటిని 1865, ఏప్రిల్‌లో ఓ టెలిగ్రామ్‌ ద్వారా లింకన్‌ సహాయకుడికి పంపారు.ఈ  వెంట్రుకలు, టెలిగ్రామ్‌ మాజీ అధ్యక్షుడి కుటుంబసభ్యుల వద్ద  చాలకాలం వున్న తరువాత వీటిని 1999లో మొదటిసారి వేలం వేశారు. మరిన్ని వార్తలు చదవండి.
 
SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox