Breaking News

నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం..!

20 th Jan 2021, UTC
నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం..!

వాషింగ్టన్ :నేడు అమెరికాలో కొత్త ప్రభుత్వం రాబోతున్న సంగతి తెలిసిందే. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే, అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమల హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం పలు రకాల వంటకాలను సిద్ధం చేసారు. వీటిలో రకరకాల శాకాహార, మాంసాహార వంటకాలు ఉన్నాయి.

ప్రముఖ చెఫ్ అయినా రాబర్ట్‌ డోర్సీ పర్యవేక్షణలో వీటిని సిద్ధం చేసారు. షెల్‌ ఫిష్‌, కాప్సికం, ఉల్లిపాయల‌తో చేసే సీఫుడ్‌ గంబో సూప్‌ ను వడ్డనలో ఉంచనున్నారు. ఇది కమల హారిస్ కు ఎంతో ఇష్టమైన వంటకమట. ఇంకా పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్  వంటి వంటకాలను కూడా సిద్ధం చేశారు. బనానా రైసిన్‌ బ్రెడ్‌ పుడ్డింగ్‌,  డీప్ అంబర్‌ రౌక్స్‌, స్వీట్‌ పెప్పర్స్‌, బ్లాకెన్‌డ్‌ చికెన్, లూసియానా లవ్‌, వైట్‌ రైస్‌, బౌర్‌బోన్‌ కారమెల్ స్వీట్ల‌ను వడ్డించనున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox