Breaking News

కొన్ని నెలలుగా మిస్సింగ్ లో ఉన్న జాక్ మా.. వర్చువల్ కాన్ఫరెన్స్ లో ప్రత్యక్షం..!

20 th Jan 2021, UTC

చైనా ప్రభుత్వం జాక్ మాను టార్గెట్ చేసిన నేపధ్యంలో ఆయన కొన్ని నెలలుగా కనిపించకుండా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఇటీవల జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ లో అలీబాబా మరియు యాంట్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా పాల్గొన్నారు. జనవరి 20, బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో చైనాలోని 100 గ్రామీణ ఉపాధ్యాయులను ఉద్దేశించి జాక్ మా ప్రసంగించారు. ఈ విషయాన్ని రాయిటర్స్ పత్రిక ప్రచురించింది. అతని వ్యాపార సామ్రాజ్యంగా ఆంక్షలు మొదలయ్యాక, విమర్శలు వెల్లువెత్తాక, జాక్ మా మొదటి సారి వర్చువల్ కాన్ఫరెన్స్ లో ప్రత్యక్షం అయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది.

నవంబర్ మొదటి నుంచే జాక్ మా ప్రజలకు దూరంగా ఉన్నారు. చైనా రెగ్యులేటర్లు యాంట్ యొక్క 35 బిలియన్ల ఐపిఓను టార్పెడో చేసి, ఫిన్‌టెక్ నిబంధనలను కఠినతరం చేసి, ఆంట్‌ను సరిదిద్దాలని ఆదేశించారు. కేవలం రోజుల వ్యవధిలోనే నిబంధనలను కఠినతరం చేశారు. అయితే, చైనా కావాలనే జాక్ మాను టార్గెట్ చేసిందని పలు దేశాలు విమర్శిస్తున్నాయి. జాక్ మా తన ట్విట్టర్ ఖాతాలో కూడా గత అక్టోబర్ లో ట్వీట్ చేసారు. ఆ తరువాత నుంచి దూరంగానే ఉన్నారు. అయితే, షెడ్యూల్ లో డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లనే జడ్జింగ్ ప్యానెల్‌లో జాక్ మా పాల్గొనలేకపోయాడని అలీబాబా ప్రతినిధి ఒకరు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox