నల్ల జాతీయుని హత్య చేయడం పై.. నిరసనలతో అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిరసనల్లో.. వాషింగ్టన్ డి.సి.లోని గాంధీ విగ్రహం ద్వంసం అయింది. అయితే..ఈ విషయమై భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ స్పందించారు. "వాషింగ్టన్ డి.సి.లోని గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించండి... దయచేసి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండని" భారతదేశంలో యూ.ఎస్. రాయబారి కెన్ జస్టర్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ డీసీలో నల్ల జాతీయుల ఆందోళలో గాంధీ విగ్రహం ద్వంసం అయిందన్నారు...దుండగులు చేసిన ఈ దుశ్చర్యల వల్ల ఇబ్బందిపడ్డానని పేర్కొన్నారు...అమెరికా ఎటువంటి జాతి వివక్షలను సహించదని, జార్జ్ ఫ్లాయిడ్ భయంకరమైన హత్య తనను కలచివేసిందన్నారు..జార్జ్ ఫ్లాయిడ్ హత్య నేపథ్యంలో చెలరేగిన ఆల్లర్లతో, భయంకరమైన హింస,గాంధీ విధ్వంసం ద్వంసంతో చాలా భయపడ్డాను అని జస్టర్ తెలిపారు.. త్వరలోనే.. యు ఎస్ లో ఆందోళనల నుంచి కోలుకుంటామని... తిరిగి మాములుగా పాలనా ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
28 Jan 2021
28 Jan 2021