Breaking News

రష్యాలో విమానం కూలి 15 మంది మృతి

10 th Oct 2021, UTC
రష్యాలో విమానం కూలి 15 మంది మృతి

రష్యాలోని తతర్‌స్తాన్‌లో ఆదివారం L-410 టర్బోలెట్ విమానం కూలిపోవడంతో 15 మంది మరణించారు. 23 మంది ప్రయాణికులు ఉన్న విమానం మెన్జెలిన్స్క్ నగరంలో ఉదయం 9:11 గంటలకు (మాస్కో సమయం) కుప్పకూలింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.ఇప్పటివరకు ఏడుగురిని రక్షించినట్లు సమాచారం.

లెట్ ఎల్ -410  విమానం టర్బోలెట్ ట్విన్-ఇంజిన్ షార్ట్-రేంజ్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇ. గత నెలలో ఆంటోనోవ్ ఏఎన్ -26 రవాణా విమానం రష్యాకు దూరంలో కూలిపోయి ఆరుగురు మరణించారు. జూలైలో ఆంటోనోవ్ ఆన్ -26 ట్విన్-ఇంజిన్ టర్బో విమానం కూలిమొత్తం 28 మంది కమ్చట్కాలో జరిగిన ప్రమాదంలో మరణించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox