Breaking News

ప్రధాని బట్టలు కాదు.. ఆమె విజయాలను చూడండి

17 th Oct 2020, UTC

హెల్సింకి :సెలబ్రిటీలపై పబ్లిక్ దృష్టి ఎక్కువగా వుంటుంది. వారి మాటతీరు, ప్రవర్తన, డ్రెస్పింగ్  వీటిలో ఏమాత్రం తేడా కనిపించినా విమర్షలు వెల్లువత్తుతాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఫిన్‌లాండ్‌ ప్రధాని సనా మారిన్‌కి ఎదురైంది. ప్రధానివా మోడల్‌వా అంటూ ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? మారిన్ డీప్ కట్ వున్న బ్లేజర్ ధరించి వున్న తన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో దుమారం రేగింది. 

అయితే మారిన్ కు అనూహ్యంగా మహిళల నుంచి మద్దతు లభించడం విశేషం. చాల మంది మహిళలు ప్రధానికి మద్దతుగా నిలిచారు. మారిన్ బట్లలు కాకుండా ఆమె సాధించిన విజయాలు చూడాలన్నారు. ఆమెకు మద్దతుగా వందలాది మంది మహిళలు లోనెక్‌ బ్లేజర్‌ ధరించిన  ఫోటోలను ట్విట్టర్‌, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సన్నా మారిన్ 2019 డిసెంబర్‌లో ఫిన్ లాండ్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఐదు పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox