Breaking News

డ్రోన్లతో సరుకుల డోర్ డెలివరీ..!

11 th Sep 2020, UTC
డ్రోన్లతో సరుకుల డోర్ డెలివరీ..!

అమెరికా: ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ సంస్థ వాల్ మార్ట్  ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా సరుకులను డోర్ డెలివరీ చేయడానికి కీలక అడుగును వేసింది.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని బెంటర్ విల్లేలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ డోర్ డెలివరీ ని చేపట్టింది. నిన్న సంస్థ వినియోగదారులకు డెలివరీ సంస్థ ఫ్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా సరుకులను డోర్ డెలివరీ చేసింది. ఈ సందర్భం గా వాల్ మార్ట్ ఓ ప్రకటన కూడా చేసింది. రాబోయే రోజుల్లో మిలియన్ల ప్యాకేజీలను ఈ డ్రోన్ల ద్వారానే అందించబోతున్నామని.ఇదో సైన్స్ ఫిక్షన్ లా ఉండబోతోందని తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి.   (కడపలో ఆపిల్ మొబైల్ తయారీ యూనిట్..!)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox