Breaking News

యుఎస్ కాపిటల్ హిల్ బారికేడ్ పై కారు దాడి.. ఒక పోలీస్ అధికారి మ‌‌ృతి

03 rd Apr 2021, UTC

యుఎస్ కాపిటల్ హిల్ వద్ద బారికేడ్ పై ఒక వ్యక్తి  కారుతో దూసుకుపోవడంతో ఒక పోలీసు అధికారి మృతి చెందారు. మరొకరుగాయపడ్డారు. తరువాత ఆ వ్యక్తికారు నుంచి దూకి, కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించడంతో కాపిటల్ పోలీసులు కాల్చి చంపారని యాక్టింగ్ చీఫ్ యోగానంద పిట్మాన్ విలేకరులతో అన్నారు.దాడి చేసిన వ్యక్తి యొక్క గుర్తింపు లేదా అతని ప్రేరణపై సమాచారం అందుబాటులో లేదు. 

వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ రాబర్ట్ కాంటీ దీనికి సంబంధించి టెర్రర్ లింకును అనుమానించలేదని సూచించారు. ఇది ఉగ్రవాదానికి సంబంధించినదిగా కనబడదు. కాని స్పష్టంగా మేము దర్యాప్తు కొనసాగిస్తాము" అని కాంటీ చెప్పారు. ఈస్టర్ వారాంతంలో వున్న అధ్యక్షుడు జో బిడెన్ కు ఈ దాడి గురించి సమాచారం ఇవ్వబడింది. నేషనల్ గార్డ్ దళాలను శుక్రవారం మోహరించారు.

కాపిటల్ సమీపంలోని భద్రతా తనిఖీ కేంద్రంలో ఈ ప్రమాదం మరియు జరిగింది. జో బిడెన్ అధ్యక్ష గెలుపును ధృవీకరించడానికి కాంగ్రెస్ ఓటు వేస్తున్నందున సాయుధ తిరుగుబాటుదారుల గుంపు కాపిటల్ పై దాడి చేసిన దాదాపు మూడు నెలలు అయింది. సిబ్బంది భవనాల్లోకి ప్రవేశించలేమని లేదా బయటకు వెళ్ళలేకమని చెప్పిన తరువాత యుఎస్ కాపిటల్ కాంప్లెక్స్ లాక్డౌన్లో ఉంచబడింది. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox