Breaking News

అమెరికాలో సుప్రీంకు బాంబు బెదిరింపు కాల్..!

20 th Jan 2021, UTC

తాజాగా, అమెరికాలోని సుప్రీం కోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అమెరికా ఉలిక్కి పడింది. పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తమై సుప్రీం కోర్ట్ లో అందరిని బయటకు పంపించారు. బాంబు స్క్వాడ్ ను పిలిపించి కోర్ట్ ఆవరణలోనూ, లోపల తనిఖీలు జరిపించారు. నేడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇలా జరగడంతో ఈ అంశం చర్చనీయాంశం ఐంది. కాగా, నేడు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) జో బైడెన్ అమెరికా అధ్యక్షా భవనంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడు. జో బైడెన్ తో పాటు, చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్ కూడా అదే సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox