Breaking News

ట్విట్టర్ లా మేము చేయము... : ఫేస్ బుక్

01 st Jun 2020, UTC
ట్విట్టర్ లా మేము చేయము... : ఫేస్ బుక్
అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఒక నల్లజాతీయుడిని అమెరికన్‌ పోలీసు గొంతుపై తొక్కి చంపేసిన విషయం తెలిసిందే. అయితే.. నల్ల జాతీయులపై జరిగిన ఈ దాడిని అక్కడ పలువురు నిరసిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు, లూటీలు చోటు చేసుకోవడంతో దీనిపై ట్రంప్ స్పందించారు. అయితే.. ఆయన "‘వెన్‌ లూటింగ్‌ స్టార్ట్స్, షూటింగ్‌ స్టార్ట్స్‌’  అని వివాదాస్పద ట్వీట్ చేసారు. అయితే... ఆయన చేసిన ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. ఆపై... ఫేస్ బుక్ ను కూడా ఈ పోస్ట్ ను తొలగించాలంటూ కోరింది. కానీ.. ఫేస్ బుక్ అందుకు ఒప్పుకోలేదు. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ దీనిపై స్పందిస్తూ... ప్రతిస్పందనల ఫలితాలను ప్రజలకు తెలియకుండా దాచేయడం సరికాదని, ఇలా చేస్తే మరింత నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ని ఆయన చేసిన ప్రకటనలా చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని ట్రంప్ చెప్పిన వాస్తవంలా పరిగణించాలని జుకెర్బెర్క్ చెప్పుకొచ్చారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox