China: చైనాలో విమానం ప్రమాదానికి గురైంది. చోంగ్ కింగ్ నుంచి లాసా వెళ్ళే విమానం రన్‌వేపై ఉండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విమానం ప్రమాద సమయంలో 113 మంది ప్యాసెంజర్లు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. పైలెట్లు అప్రమత్తమయ్యి విమానాన్ని ఆపేశారు. దీంతో ప్యాసెంజర్లు, సిబ్బంది కిందకు దిగిపోయారు. ఈ సందర్బంగా 25 మందికి గాయాలయినట్లు తెలుస్తోంది.
ఒక్కసారిగా విమానం నుంచి పొగ, మంటలు వ్యాపించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు ప్రయాణికులు. నీళ్ళు, ఇతర రసాయనాలతో విమానంలోని మంటల్ని వెంటనే ఆర్పేశారు. ప్రస్తుతం ప్రయాణికులకు ఎవరికీ ప్రమాదం లేదని అంటున్నారు.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022