Breaking News

గ్రహం అనుగ్రహం (05-07-2020)

05 th Jul 2020, UTC
గ్రహం అనుగ్రహం (05-07-2020)
శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, ఆషాఢ మాసం, తిధి: పౌర్ణమి ఉదయం 10.14, వర్జ్యం ఉదయం 08.50-10.25 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 04.59-05.51 వరకు, అమృతఘడియలు...ఉదయం 07.20 నుంచి 08.15 వరకు తిరిగి సాయంత్రం 06.13 నుంచి 06.55 వరకు, సూర్యాస్తమయం : 6.55 రాహుకాలం :సాయంత్రం 05.38 -07.22 వరకు.
 
మేషం:
దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వివాదాలకు దూరం గా ఉండండి. అనుకోని విధం గా ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబం సభ్యుల ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్తలు వింటారు. కుటుంబం తో సంతోషం గా ఉంటారు.
వృషభం:
ఆర్థిక పరిస్థితి నామమాత్రం గా ఉంటుంది. వాహనాలు నడిపేడపుడు జాగ్రత్త. ఆరోగ్యం విషయం లో అప్రమత్తం గా ఉండాలి. సన్నిహితుల సాయం తో పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలకు దూరం గా ఉండండి. సోదరుల నుంచి ధన లాభం ఉంటుంది.
మిధునం:
 అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కుటుంబ సభ్యుల  సాయం అందుతుంది. అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం:
కీలకమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.వృత్తి, వ్యాపారాలలోలాభాలు పొందుతారు.
సింహం:
క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు.విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
కన్య:
మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకంటారు.  స్వయంకృషి తో పైకి రాణించగలుగుతారని గుర్తించండి. తలపెట్టిన పనులను మొక్కుబడి గా పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. 
తుల:
సంఘం లో పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారం ఆశాజనకం గా సాగుతుంది. విలువైన వాటిని సేకరిస్తారు.
 వృశ్చికం:
ప్రారంభించిన పనులు, చేపట్టిన వ్యవహారాలు పూర్తిచేస్తారు. సంతానానికి విద్యావకాశాలు దక్కుతాయి. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా ఆటుపోట్లు, ఇబ్బందులను అధిగమిస్తారు.
ధనుస్సు:
సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, వ్యాపారాల్లో నిరాశ ఎదురవుతుంది. ఆర్థిక వ్యవహారాలు మందకొడి గా ఉంటుంది. ఉద్యోగాల్లో విబేధాలు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి.
మకరం:
ధనవ్యయం అధికం గా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇంట్లోనూ, బయటా ఒత్తిడిలు అధికం అవుతాయి. వ్యాపారం లో నిరాశ అవుతాయి. దైవ దర్శనాలు ఉన్నాయి
కుంభం:
వివాదాలకూ దూరంగా ఉండండి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన సకాలం లో పూర్తి చేస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త పాటించండి. రుణాలు తీసుకునేటపుడు జాగ్రత్త. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి.
మీనం:
కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.ఎంతగా శ్రమించినా ఫలితం దక్కకపోవచ్చు. బంధువులతో ఏర్పడ్డ తగాదాలు పరిష్కారం అవుతాయి.

Read latest రాశి ఫలాలు | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox