Breaking News

గ్రహం అనుగ్రహం

23 rd Sep 2020, UTC
గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం, తిథి సప్తమి రాత్రి 07.57, నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 06.25,  వర్జ్యం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11.35-12.23 వరకు, అమృతఘడియలు... ఉదయం 09.10 నుంచి 09.35 వరకు తిరిగి సాయంత్రం 06.02 నుంచి 06.22 వరకు, సూర్యోదయం : 05.57, సూర్యాస్తమయం : 06.03 రాహుకాలం : మధ్యాహ్నం 12.13-01.43 వరకు.

మేషం:
ప్రయాణాలలో మార్పులు ఉంటాయి.. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వస్తుంది.. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ గా ఉంటుంది.. బంధువులతో అనుకోకుండా విభేదాలు వస్తుంటాయి.. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులు, ఉద్యోగులకు ఒత్తిళ్లు అధికం గా ఉంటాయి.
వృషభం:
కార్యజయం ఉంది.. అనుకున్న పనులు పూర్తవుతాయి . ఆస్తిలాభం ఉంటుంది. ఆదాయం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి... ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉంది.. దైవదర్శనాలు లభిస్తాయి..
మిధునం:
సమాజం లో పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు ఉంటాయి. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా ఉంటారు. మీకు వాహనయోగం ఉంది. చర్చల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. మీరు చేస్తున్న ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.
కర్కాటకం:
 మీరు పూర్తి చెయ్యాల్సిన పనుల్లో కొద్దిపాటి  ఆటంకాలు ఎదురవుతాయి.. ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. మీ బంధువులు, మిత్రులతో అనుకోని విభేదాలు వస్తాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు అధికం గా ఉంటాయి..
సింహం:
 రాబడికి మించి ఖర్చులు ఉంటాయి .. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది... మీ బంధువులతో అకారణం గా విభేదాలు వస్తాయి . అనారోగ్య సూచనలు ఉన్నాయి... వ్యాపారాలలో నిదానం పాటించాల్సిన అవసరం ఉంది.. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది..
కన్య:
మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఊరటనిస్తాయి. మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు  ఉన్నాయి.. వ్యాపారాలలో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.. ప్రసుతం చేస్తున్న ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
తుల:
మీరు కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబసమస్యలు అధికమవుతాయి.స్వల్ప అనారోగ్యం ఉంటుంది.. మిత్రులతో ఊహించని విధం గా విభేదాలు వస్తాయి.. వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం పడుతుంది..
వృశ్చికం:
శుభవర్తమానాలు అందుతాయి.. సంతోషం కలిగిస్తాయి.. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.. మీ పలుకుబడి పెరుగుతుంది.నూతన  వస్తులాభాలు ఉన్నాయి.. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది..
ధనుస్సు:
బంధువులతో విభేదాలు వస్తాయి... మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు వస్తాయి... ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది.. ముఖ్యమైన పనుల్లో  అవాంతరాలు ఏర్పడతాయి.. వ్యాపారాలలో కొన్ని చిక్కులు తప్పవు.. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి..
మకరం:
వృత్తి రీత్యా పనులు సజావుగా సాగుతాయి.మిత్రులు దగ్గరవుతారు.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి..
కుంభం:
బంధువులతో సఖ్యత గా ఉంటారు.. యత్నకార్యసిద్ధి ఉంది. పలువురు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరి కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మీనం:
పనిభారం అధికం ఉంటుంది. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది.. మిత్రులతో అకారణంగా విభేదాలు వస్తుంటాయి..  మీ కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఉంటాయి.. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధికం అవుతాయి... అనారోగ్య పరిస్థితులు వస్తాయి..

Read latest రాశి ఫలాలు | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox