Breaking News

గ్రహం అనుగ్రహం (20-10-2020)

20 th Oct 2020, UTC
గ్రహం అనుగ్రహం (20-10-2020)

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయణం-వర్షాకాలం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం, తిధి: చవితి ఉదయం 11.19, నక్షత్రం :జ్యేష్ఠ రాత్రి 02.12, వర్జ్యం:ఉదయం 09.05-10.34 వరకు, దుర్ముహూర్తం:ఉదయం 08.22-09.08 వరకు తిరిగి రాత్రి 10.38-11.27 వరకు, అమృతఘడియలు...ఉదయం 06.10 నుంచి 06.35 వరకు తిరిగి రాత్రి 05.05 నుంచి 05.32 వరకు, సూర్యోదయం :6.01, సూర్యాస్తమయం : 5.43 రాహుకాలం :మధ్యాహ్నం 02.55-04.20 వరకు    .

మేషం:
వాహన యోగం ఉంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అప్పులు తీరుస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. 
వృషభం:
సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అయినా, సమర్ధవంతం గా నిర్వర్తిస్తారు. బంధువుల నుంచి ధనలాభం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
ప్రశంసలు అందుకుంటారు.
మిధునం:
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసొస్తాయి.
కర్కాటకం:
చేపట్టిన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. సంఘం లో పరపతి పెరుగుతుంది. ఇంట్లోనూ బయట అనుకూలం గా ఉంటుంది. మిత్రులతో సఖ్యంగా ఉంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ సంబంధమైన ఆలోచనలు చేస్తారు.
సింహం:
ఉద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అయినా, అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి.
కన్య:
అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి, ఆర్థిక లావా దేవీలు అనుకూలంగా ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. సన్నిహితులు ముఖ్యమైన సమాచారం అందిస్తారు.
తుల:
ఇతరులతో మాట్లాడేటపుడు ఆచి తూచి వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. బంధువులతో ఏకారణం లేకుండా విబేధాలు వస్తాయి. గొడవలకు దూరంగా ఉండండి. కాంట్రాక్టులు దక్కుతాయి.
వృశ్చికం:
సంగీత, సాహిత్యాలపై ఆసక్తి మెండుగా ఉంటుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. పాతకాలపు మిత్రులతో సంతోషంగా ఉంటారు. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభం చేకూరుస్తాయి.
ధనుస్సు:
జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్భక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులు సాయం చేస్తారు. వాహనాలు నడిపేడపుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకోని విధంగా డబ్బు చేరుతుంది.
మకరం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మిత్రులతో ఏర్పడ్డ తగాదాలు సమసిపోతాయి. చేపట్టిన పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. కాంట్రాక్టులు దక్కుతాయి.
కుంభం:
ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దీనితో, ఎక్కువగా ఆందోళన చెందుతారు. కీలక మైన వ్యవహారాల్లో మిత్రులు సాయం చేస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి.
మీనం:
కీలక నిర్ణయాలు తీసుకునేటపుడూ సొంతంగా ఆలోచించుకోండి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వాహనాలు కొనుగోలు చేసే యోచనలు ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు, చేపట్టిన పనులలో అవరోధాలు ఏర్పడతాయి. వాటిని మిత్రుల సాయంతో అధిగమిస్తారు. 
 
Read latest రాశి ఫలాలు | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox