Breaking News

గ్రహం అనుగ్రహం (20-01-2020)

20 th Jan 2021, UTC
గ్రహం అనుగ్రహం (20-01-2020)

రాశి ఫలాలు :శ్రీ శార్వారి నామా సంవత్సరం దక్షిణాయణం-శీతకాలం హేమంతరుతువు మార్గశీర్ష మాసం శుక్ల పక్షం, తిధి: సప్తమి మధ్యాహ్నం 01.14 వరకు,  నక్షత్రం:రేవతి మధ్యాహ్నం 12.57 వరకు, వ్యర్జం: లేదు, దుర్ముహూర్తం:ఉదయం 11.56- 12.41 వరకు, రాహుకాలం:మధ్యాహ్నం 12.00-01.30 వరకు, శుభ సమయం:ఉదయం 06.50 నుంచి 07.20 వరకు సాయంత్రం 05.21 నుంచి 05.55 వరకు, సూర్యోదయం: ఉదయం 06.39, సూర్యాస్తమయం: సాయంత్రం 05.57.

మేషం:
ఈరోజు మీకు ఆహ్లదకరంగా గడుస్తుంది. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. మధ్యాహ్న సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. సాయంత్ర సమయంలో మీ పాత స్నేహితుడ్ని కలుస్తారు.

వృషభం:
ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ తల్లితండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. సాయంత్రం వరకు రోడ్డు పై  వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటుంటే ఈరోజు మీకు అందుకు కలిసి వస్తుంది.

మిధునం:
ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. బృహస్పతి కారణంగా మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికందే అవకాశాలు  ఉన్నాయి. మీ ఆర్థిక స్థితిగతి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ నిర్ణయాలు మీకు భవిష్యత్ లో ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటకం:
ఈరోజు సంతోషంగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికీ కలిసి వస్తుంది. అపారవిజయం సొంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. మీరు తీసుకునే ఆహరం విషయంలో శ్రద్ధ వహించండి. లేకుంటే, ఆరోగ్యం విషయంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది.

సింహం:
ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సూర్యాస్తమయం సమయంలో మీకు అనుకోని విధంగా కలిసి వస్తుంది. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి.

కన్య:
ఈరోజు పోటీ రంగంలో ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. మీ మాటల వలన మీరు ఎంచుకున్న రంగంలో గౌరవాన్ని పొందుతారు. ఈరోజు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి

తుల: 
ఈరోజు ఆర్ధికంగా బలంగా ఉంటుంది. మీ మాటలపై సంయమనం పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. సాయంత్రం సమయంలో మీ స్నేహితుడిని కలుస్తారు. ఇది మీ పనులను మరింత కష్టతరం చేస్తుంది. మీ స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

వృశ్చికం:
ఈరోజు ఎక్కువ గా ఖర్చులు అవుతాయి. మీ బంధువులు లేదా సహోద్యోగుల కారణం గా ఒత్తిడి పెరుగుతుంది. డబ్బు లావాదేవీల విషయం లో మీరు అనేక జాగ్రత్తలు పాటించాలి. కోర్టు కు సంబంధించిన సమస్యలు పరిష్కృతమవుతాయి.

ధనుస్సు:
వ్యాపారం కలిసి వస్తుంది. ఫలితంగా మీకు సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. సాయంత్రం సమయంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మకరం:
శారీరక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఆస్తులను అమ్మాలనుకుంటే చట్ట నియమాలను స్పష్టంగా పరిశీలించుకోండి. అత్తగారి ఇంటి వైపు నుంచి చర్చలు జరిగే అవకాశాలుంటాయి. పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి.

కుంభం:
వైవాహిక జీవితం బాగుంటుంది. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ పాత స్నేహితులను కలవడం వలన సంతోష పడతారు. తల్లి తండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి.

మీనం:
ఈరోజు మీరు ఇతరులకు సాయం చేస్తారు. తద్వారా సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో మీకు అనుకూలంగా మార్పులు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీ ప్రవర్తన ద్వారా మీ సహోద్యోగుల్లో మార్పులు తీసుకొస్తారు. మీ సహోద్యోగుల్లో ఒకరు ఆందోళనకు గురి అవుతుంటే మీరు భరోసా ఇస్తారు.

Read latest రాశి ఫలాలు | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox