Breaking News

గ్రహం అనుగ్రహం (31-10-2020)

31 st Oct 2020, UTC
గ్రహం అనుగ్రహం (31-10-2020)

రాశిఫలాలు :శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయణం-వర్షాకాలం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం, తిధి: పౌర్ణమి రాత్రి 08.49, నక్షత్రం :అశ్వని సాయంత్రం 05.58, వర్జ్యం: మధ్యాహ్నం 01.28-03.16 వరకు తెల్లవారుజామున 04.45-06.33 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 06.06-06.51 వరకు, అమృతఘడియలు ఉదయం 07.40 నుంచి 08.05 వరకు తిరిగి సాయంత్రం 05.42 నుంచి 06.08 వరకు, సూర్యోదయం :06.05 , సూర్యాస్తమయం : 05.37 రాహుకాలం :ఉదయం 09.08-10.41 వరకు. 

మేషం: 
శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
వృషభం: 
చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
మిథునం: 
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కర్కాటకం: 
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలోవిజయం. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
సింహం: 
వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంతమేర అనుకూలిస్తాయి.
కన్య: 
యత్నకార్యసిద్ధి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
తుల: 
శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. సోదరులు,సోదరీలతో వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
వృశ్చికం: 
వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు: 
వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విందువినోదాలు.
మకరం: 
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కుంభం: 
సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మీనం: 
కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్యం.

Read latest రాశి ఫలాలు | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox