Breaking News

రూ.450ల తో కొత్త కొవిడ్ టెస్టింగ్ కిట్.. ఐసీఎమ్ఆర్ ఆమోదం..!

26 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి విలయ తాండవం సృష్టిస్తున్న నేపధ్యం లో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉంది. మరో వైపు.. ఈ టెస్ట్ లను వేగవంతం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అసలే దేశం లో చాలా ప్రాంతాల్లో టెస్టింగ్ కిట్ లు లేవు.. నమూనా లు సేకరించి టెస్టింగ్ సదుపాయం ఉన్న ఆసుపత్రులకు పంపించడం. అక్కడ రిజల్ట్ ఆలస్య మవడం.. దీనితో.. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్ధ్యం ప్రస్తుతానికి తక్కువ గా ఉంది.
 
           ఈ క్రమం లో కొత్త కిట్ ల అవసరం ఎంతైనా ఉంది.. ఎక్కువ ఖరీదు ఉన్న వి అయితే.. వాటిని కొనడం కూడా భారం గా మారుతోంది. మరో వైపు.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అన్ని కంటైన్మెంట్ జోన్లలో, ఆస్పత్రుల్లో వేగంగా యాంటిజెన్ టెస్టును చేయడం ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలను సంస్థ సిఫారసు చేస్తోంది..  ఇందుకోసం కిట్ లను ఆమోదించింది. ఈ కిట్ లను స్టాండర్డ్ Q COVID-19 Ag kit అని పిలుస్తున్నారు. వీటి ధరను 450 రూపాయలు గా ప్రకటించింది. ఈ కిట్ ల సాయం తో పరీక్షా ప్రారంభించిన అరగంట వ్యవధి లోనే ఫలితాన్ని పొందవచ్చు.
 
             ఓ వైపు కరోనా మహమ్మారి కేసులు రికార్డు స్థాయి లో పెరుగుతున్న నేపధ్యం లో టెస్ట్ లను కూడా వేగవంతం చేయాలనీ ఐసిఎంఆర్ భావిస్తోంది. ఐసిఎంఆర్  సిఫారసు చేసిన Antigen COVID-19 Testingకు ప్రత్యేకమైన మిషన్ అవసరం లేదు వేగంగా నిర్ధారణ కోసం ఈ కిట్‌ను సెంటర్లలో సులభంగా వినియోగించు కోవచ్చు. అన్ని రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్లలోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలోను, అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కాలేజీలు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్ కేర్ చే ఆమోదించ బడిన ప్రైవేట్ ఆసుపత్రులలోను ఈ యాంటిజెన్ టెస్ట్ కిట్ లను వినియోగించాలని ఐసి ఎం ఆర్ సూచించింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox