Breaking News

జాన్సన్ & జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తో నాడీ సమస్యలు

13 th Jul 2021, UTC

జాన్సన్ & జాన్సన్ కెంపెనీ యొక్క కరోనా వ్యాక్సిన్ తో అరుదైన నాడీ సంబంధిత సమస్యలు తలెత్తాయని యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) పేర్కొంది. అయితే టీకా ఈ పరిస్థితికి కారణమవుతుందా  లేదా అనేది  స్పష్టమయిందని తెలిపింది. 

అత్యవసర వినియోగ అధికారం కింద జాన్సెన్  కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉపయోగించిన తరువాత 42 రోజుల్లో గుల్లెయిన్-బారే సిండ్రోమ్ ప్రమాదాన్ని సూచిస్తున్నట్లు ఎఫ్‌డిఎ తెలిపింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలు జాన్సెన్ వ్యాక్సిన్ మరియు జిబిఎస్ ప్రమాదం మధ్య సంబంధాన్ని సూచిస్తున్నప్పటికీ ఇదే కారణమని నిర్దారించలేము. మోడెర్నా మరియు ఫైజర్-బయోఎంటెక్  కోవిడ్-19 వ్యాక్సిన్లతో ఇలాంటి ప్రమాదం లేదని  తెలిపింది.

జాన్సన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ అందుకున్న కొంతమందిలో గుల్లెయిన్ బారే సిండ్రోమ్ వలన కండరాల బలహీనత మరియు పక్షపాతం కనపడినట్లు ఎఫ్‌డిఎ తెలిపింది. చేతులు మరియు కాళ్ళలో బలహీనత లేదా జలదరింపు వంటి లక్షణాలు తలెత్తితే ప్రజలు వెంటనే వైద్య సహాయం పొందాలని పేర్కొంది. నడవడం, మాట్లాడటం, నమలడం లేదా మింగడం వంటి ఇబ్బందులు,  ప్రేగు లేదా మూత్రాశయం నియంత్రణ సమస్యలు కూడ తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox