Breaking News

మంకీ బి వైరస్‌తో చైనాలో తొలి మరణం

19 th Jul 2021, UTC
మంకీ బి వైరస్‌తో చైనాలో తొలి మరణం

బీజింగ్ :మంకీ బి వైరస్ (బివి) తో చైనాలోని బీజింగ్ కు చెందిన పశువైద్యుడు మరణించినట్లు చైనా అధికారిక మీడియా నివేదించింది. కోతులపై పరిశోధన చేసే సంస్థలో పనిచేసే 53 ఏళ్ల  పశువైద్యుడు వికారం మరియు వాంతులతో అస్వస్దతకు గురయ్యాడు. చివరికి అతను మే 27 న మరణించాడు.

పరిశోధకులు పశువైద్యుని యొక్క సెరెబ్రోస్పానియల్ ద్రవాన్ని సేకరించి, అతనికి బివి పాజిటివ్‌ సోకినట్లు గుర్తించారు. అయితే అతని సన్నిహితుల నమూనాలు  నెగటివ్ గా వచ్చాయి. చైనాలో ఇంతకుముందు ప్రాణాంతకమైన లేదా వైద్యపరంగా స్పష్టంగా కనిపించే బివి ఇన్ఫెక్షన్లు లేవని, అందువల్ల పశువైద్యుడి కేసు బివి వైరస్ సోకిన మొదటి సంక్రమణ కేసును సూచిస్తుంది.

కోతులలోని బివి వృత్తి కార్మికులకు ముప్పు కలిగించవచ్చని జర్నల్ సూచించింది. నిఘాను బలోపేతం చేయడం అవసరం అని నివేదిక తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox