Breaking News

రెండో వాక్సిన్ రిలీజ్ కు సిద్ధం అయినా రష్యా..!

23 rd Sep 2020, UTC

కరోనా మహమ్మారి అంతానికి తొలి వాక్సిన్ స్పుత్నిక్ వీ ను రష్యా రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో వాక్సిన్ ను రిజిస్టర్ చేయడానికి కూడా రష్యా సిద్ధం అయిపొయింది. సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ మరో వాక్సిన్ ను డెవలప్ చేస్తోంది. దీనికి ఎపివాక్ కరోనా వ్యాక్సిన్ అని పేరు పెట్టారు. ఈ వాక్సిన్ ను అక్టోబర్ 15 నాటికి తీసుకురావడానికి రష్యా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్నీ రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ  తెలిపింది.

కాగా ఈ వాక్సిన్ ఇప్పటికే మొదటి ట్రైల్స్ ని గతవారమే పూర్తి చేసుకుంది.  మరోవైపు, రష్యా తయారీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మూడవ దశ ప్రయోగాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో భారత్ కూడా భాగస్వామ్యం కాబోతోంది. ఈ వాక్సిన్ కోసం దాదాపు 10 దేశాలు రష్యా తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ నుంచి డా.రెడ్డిస్ కూడా ఈ జాబితాలో ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox