Breaking News

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత..!

01 st Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్ను మూసారు. గత నెలలో మాజీ మంత్రి మాణిక్యాల రావు కు కరోనా సోకినా సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఆయనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వియ్యంకుడు గట్టిం మాణిక్యాల రావు తెలిపారు. అయితే ఈరోజు పరిస్థితి చేయి జారింది. చికిత్స తీసుకుంటూనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox