Breaking News

సూపర్ నేచురల్.. అరటి ఆకు కప్పులో ఐస్ క్రీమ్

14 th Oct 2020, UTC

ఐస్ క్రీం సాధారణంగా ప్లాస్టిక్ కప్పుల్లో వుంటుంది. కానీ అరటి ఆకు కప్పులో ఐస్ క్రీమ్ అనేది పర్యావరణం పట్ల మనుషుల్లో మారుతున్న ఆలోచనకు అద్దం పడుతోంది. వడ్డించడం పర్యావరణ అనుకూలమైన ఎంపిక. నార్వేజియన్ దౌత్యవేత్త ఎరిక్ సోల్హీమ్ అరటి ఆకుతో తయారు చేసిన ఐస్ క్రీమ్ కప్ చిత్రాన్ని పోస్ట్ చేసాడు. అందులో ప్లాస్టిక్ చెంచాకు బదులగుగా వెదురుతో చేసిన చెంచా వుండటం విశేషం. ఇది నెటజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

గ్రీన్ ఇన్స్పిరేషన్! అరటి ఆకు కప్పులో వడ్డించిన ఐస్ క్రీం భారతదేశం నుండి వచ్చిన ఈ చిత్రం మనకు మనం అనుకున్నంత ప్లాస్టిక్ అవసరం లేదని చూపిస్తుంది" అని ఎరిక్ సోల్హీమ్ ట్వీట్ చేసాడు. ఐస్‌క్రీమ్ కప్ చిత్రాన్ని మొదట ఇనిషియేటివ్ యునైటెడ్ నార్త్-ఈస్ట్ అనే ఫేస్‌బుక్ పేజీ పోస్ట్ చేసింది. "వెదురు చెంచాతో అరటి ఆకు కప్పులో ఐస్ క్రీం వడ్డిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అంతం చేయడానికి చిన్నది కాని గొప్ప ప్రారంభం" అని కాప్సన్ పెట్టారు.

ఈ పోస్ట్ ట్విట్టర్లో 600 కి పైగా రీట్వీట్లు మరియు 3,000 లైక్‌లతో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లకూడ కామెంట్లు చేసారు.కేరళలో, మేము పెద్ద అరటి ఆకులలో మా విందును వడ్డించాము మరియు మనకు ఇష్టమైన స్నాక్స్ కూడా వండడానికి ఆకులను ఉపయోగిస్తాము" అని ఒక నెటిజన్ చెప్పారు.మరొకరు సూపెర్ర్ మరియు నేచురల్. దీనిని టాప్ ఐస్ క్రీం తయారీదారులు మరియు అమ్మకందారులు అనుసరించాలన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox