Breaking News

పానీపూరీ ఏటీఎం..!

04 th Jul 2020, UTC
పానీపూరీ ఏటీఎం..!

ఏటీఏం నుంచి డబ్బులు రావడం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో వాటర్ ఏటీఎం లు పెట్టడం కూడ తెలిసిందే. అయితే మొదటిసారిగా పానీపూరీ కి ఏటీఎం వచ్చింది.. వార్తల్లో నిలిచింది.

పానీపూరీ.. పిల్లలు, పెద్దలు, అందరూ ఇష్టంగా తినే ఐటమ్. బయటకొచ్చారంటే చాలా మంది పానీపూరీ తినకుండా ఉండరు. అయితే మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించగానే పానీపూరీ తినేవాళ్లకి  కష్టాలు మొదలయ్యాయి. అప్పటికపుడు తయారు చేసేది కావడంతో, వీటిని ఏ జొమాటో, స్విగ్గీ, ఉబర్‌ ఈట్స్‌లోనో ఇంటికి తెప్పించుకొనే అవకాశం లేదు దీంతో పానీపూరీ లేని కొరత తీర్చలేనిదంటూ సోషల్‌ మీడియాలో చాలా జోక్స్‌ చక్కర్లు కొట్టాయి

. అయితేసామాజిక దూరాన్ని పాటిస్తూ, ఎవర్నీ అంటుకోకుండా, పరిశుభ్రమైన పానీపూరీని మీ చేతుల్లో పెట్టే పానీపూరీ విక్రయ యంత్రం మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. . పానీపూరీ వెండింగ్‌ మెషీన్‌లో 20 రూపాయల నోటుని ఉంచితే సరి, మెషీన్‌లోనుంచి కదులుతోన్న బెల్టుపై వెంటనే గోల్‌గప్పా ప్రత్యక్షం అవు తుంది. ఈ యంత్రం అభివృద్ధిపరిచేందుకు ఆరు నెలల కాలం పట్టిందని, ఈ యంత్రం వినియోగాన్ని గురించి వీడియోలో వివరించిన వ్యక్తి చెప్పారు

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వీడియో  అందరినీ ఆకట్టుకుంటోంది.
. ఈ పానీపూరీ యంత్రం ఆవిష్కర్తలను అస్సాం అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ హార్ది సింగ్,‘ఇది భారతీయుల నిజమైన చాతుర్యం’అని ప్రశంసించారు.   

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox