న్యూఢిల్లీ :హోటల్ బిల్లు రూ,20,000 దాటినా,ఇన్సూరెన్స్ ప్రీమియం రూ 50,000 దాటినా ఇకపై ఇన్ కంటాక్స్ చెల్లించాల్సిందేనా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఇన్ కంటాక్స్ పరిధిలో మరికొంతమందిని చేర్చేందుకు, పన్ను వసూళ్లను పెంచేందుకు ప్రజల ఫైనాన్సియల్ ట్రాక్షన్లను గమనించే అవకాశం వుంది. విదేశీ ప్రయాణాలు, పిల్లల స్కూళ్ల ఫీజులు, బంగారు, వెండి అభరణాలు, విరాళాలు,పెయింటింగ్స్ ల మొత్తం రూ100,000 దాటినా, కరెంట్ ఎకౌంట్ లో రూ.50 లక్షలు డిపాజిట్ చేసినా, ఏడాదికి రూ.100,00 కరెంట్ బిల్లు కట్టినా, దేశీయ, విదేశీ విమాన ప్రయాణాల్లో బిజినెస్ క్లాస్ లో ప్రయాణించినా ఇన్ కంటాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశముంది. ఇవన్నీ ఫైనాన్నియల్ ట్రాక్షన్స్ స్టేట్ మెంట్ లో నమోదవుతాయి. దీనివల్ల పన్నుల వసూళ్లు పెరడమే కాకుండా మరింత పారదర్శకంగా వుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
రూ.40,000లకు మించి అద్దె చెల్లింపుదారులు, రు.50 లక్షలకు మించి టర్నోవర్ వున్న వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, రూ.30 లక్షలకు మించి బ్యాంకు ట్రాన్పాక్షన్లు చేసేవారు ఐటీ రిటర్నులు దాఖలు చేయవలసి వుంటుంది. ఈ ఏడాది ఆదాయపు పన్ను ప్రవేవ పెట్టిన 26AS ఫారంలో మరి కొన్నివివరాలు అడిగిన సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డు చెల్లింపులు, షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి వివరాలన్నింటిని నమోదు చేయాలి. మరిన్ని వార్తలు చదవండి.

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox