Breaking News

యమధర్మరాజు స్వయంగా నన్ను ఇంటికి దిగబెట్టారు... డైరక్టర్ అనురాగ్ కశ్యప్

15 th Sep 2020, UTC

బాలీవుడ్ :బాలీవుడ్ వివాదాస్పద వ్యక్తిగా పేరుపొందిన కమాల్ ఆర్ ఖాన్‌కు చెందిన వెబ్‌సైట్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరణించారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాసింది. ఈ వార్తపై అనురాగ్ వ్యంగ్యంగా స్పందించారు. అవును నిన్న యమధర్మరాజును చూశా. అయనే స్వయంగా నన్ను ఇంటికి దిగబెట్టారు. ఇకపై, మరిన్ని సినిమాలు చేయాలని నాతో చెప్పారు` అంటూ అనురాగ్ ట్వీట్ చేశారు. అనురాగ్, కమాల్ మధ్య ఎప్పట్నుంచో వివాదాలు నడుస్తున్నాయి. సినిమా రివ్యూలు చెప్పొద్దని అనురాగ్ తనను బెదిరించారని గతంలో కమాల్ ఆరోపించాడు. అయితే  కమాల్ ఆరోపణలను అనురాగ్ అప్పట్లోనే ఖండించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox