Breaking News

ఈ డిస్కషన్ తో అభి, అఖిల్, మోనాల్ లు కలిసినట్లేనా..?

31 st Oct 2020, UTC

బిగ్ బాస్ 4 మార్నింగ్ వేక్ అప్ సాంగ్ తో హౌస్ మేట్స్ హుషారు గా స్టెప్పులేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒకరు వచ్చారని బిగ్ బాస్ తెలిపారు. అయితే.. స్టోర్ రూమ్ కి వెళ్లి.. హౌస్ కెప్టెన్ గా ఉన్న అరియానా వెళ్లి వాళ్ళని తీసుకురావాలని బిగ్ బాస్ ఓ లెటర్ లో పంపారు.. అయితే.. ఫుల్ జోష్ తో అరియానా స్టోర్ రూమ్ కి వెళ్ళింది. బిగ్ బాస్ ఆమెకు ఎంతో ఇష్టమైన చింపాంజీ బొమ్మను అక్కడ పెట్టి అరియానా కు సర్ప్రైజ్  ఇచ్చారు. దాన్ని చూడడం తోనే.. అరియానా ఏడ్చేసింది.. అవినాష్ పక్కనే ఉండి ఆమెని ఓదార్చాడు.

మరో వైపు.. అఖిల్, మోనాల్, అభిజిత్ లు డిస్కషన్ పెట్టుకున్నారు.. మోనాల్, అఖిల్, అభిజిత్ లకు మధ్య విభేదాలు ఉన్న సంగతి విదితమే.. వాటిని క్లియర్ చేసుకోవడం కోసమే.. వారు డిస్కషన్ పెట్టుకున్నారు. "నేను మోనాల్‌ని కెప్టెన్ చేద్దాం అని ప్రిపేర్ అయ్యా.. నువ్ లాస్య, హారికల్ని చేద్దాం అని ప్రిపేర్ అయ్యావ్.. కానీ వాళ్లు నలుగురూ అరియానాని కెప్టెన్ చేద్దాం అనుకున్నారు.. కానీ మనకి చెప్పకుండా సీక్రెట్ గా గేమ్ ప్లే చేశారు. సోహైల్ నాకు ఫ్రెండ్ ఏ అయినా.. నేనేదైనా చెబితే ఒప్పుకోడు.." అంటూ అఖిల్ అభిజిత్ తో ఓపెన్ గా మాట్లాడాడు.. అభిజిత్ కూడా గతం లో జరిగిన తప్పుల గురించి చర్చించాడు.. " ఐ లైక్ యూ చెప్పావ్.. ఆ తరువాత నన్ను మ్యానిప్యులేటర్ అన్నావ్.. నాగార్జున ముందు ఇద్దరిదీ తప్పు అని చెప్పావ్ " అంటూ మోనాల్ దగ్గర పాత అంశాలను ప్రస్తావించాడు.

అయితే.. మధ్యలో అఖిల్ ఎంటర్ అయ్యాడు.. " అభి నువ్వు ఇపుడు మాట్లాడినట్లు మాట్లాడి ఉంటె బాగుండేది.. కానీ నువ్వు అపుడు వేరే టోన్ లో చెప్పావ్.. దానితో మోనాల్ హర్ట్ అయింది" అంటూ అభిజిత్ చేత మోనాల్ కి సారీ చూపించాలని చూసాడు. కానీ.. అభిజిత్ కాంప్రమైజ్ అవలేదు. ఆమెకు ఇపుడైనా అర్ధమే ఐతే.. ఆమెకు క్షమాపణ చెప్పాలని లేదు.. నా గురించి నేను మాట్లాడుకోవడానికి నాకు హక్కు ఉంది. అని అభిజిత్ చెప్పుకొచ్చాడు.. ఆమె హర్ట్ అయింది అంటే.. ఆమెని నేను హర్ట్ చేయలేదుఅని చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా "ఇద్దరం ప్రశాంతం గా ఉందాం.. ఈ విషయం ఎక్కడెక్కడికో వెళిపోయింది.. ఇక్కడితో ఇది క్లియర్ చేసుకుందాం" అంటూ అభిజిత్ మోనాల్, అఖిల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడు.  అఖిల్ , మోనాల్ లు కూడా డన్.. డన్.. అనుకుంటూ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరిన్ని బిగ్ బాస్ వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox