Breaking News

వకీల్ సాబ్ సాటిలైట్ రైట్స్  జీ తెలుగు సొంతం..?

13 th Jan 2021, UTC

టాలీవుడ్ :పవర్ స్టార్ సినిమా అంటే ఓ రేంజ్ లో వెయిటింగ్ ఉంటుంది. అలాంటిది పవర్ స్టార్ రీ ఇన్నింగ్స్ ఇస్తున్నారు. అనగానే చాలా మంది అభిమానులు ఉత్సుకత తో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ సినిమా తాలూకు శాటిలైట్ డీల్ కుదరలేదు. తాజాగా, ఈ అవకాశాన్ని జీ తెలుగు దక్కించుకుందని తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పుడే సాటిలైట్ రైట్స్ కోసం జెమిని టీవీ దిల్ రాజుని సంప్రదించింది.కానీ, ఎందుకో వీరికి ఒప్పందం కుదరలేదు. కొన్ని కారణాల వల్ల జెమినీటివి తప్పుకుందని తెలుస్తోంది. ఆ స్థానం లోకి వచ్చిన జీ తెలుగు సాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. పదిహేను కోట్ల రూపాయలకు ఈ డీల్ జరిగిందని తెలుస్తోంది. 

ప్రస్తుతం వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. రేపు సంక్రాతి సందర్భంగా టీజర్ విడుదల కావచ్చని తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు  టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్తారేమో అని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox