మెగా ఫామిలీ నుంచి మరో హీరో వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా, మైత్రీ మూవీస్ నిర్మాణం లో సుకుమార్ నిర్మించిన సినిమా "ఉప్పెన". ఈ సినిమా కు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే అలరించాయి. ఈ సినిమా హీరోయిన్ కృతి శెట్టి ఇప్పటికే తెలుగు నాట కుర్రకారుకి నచ్చేసింది. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన ఆడియో హిట్ టాక్ ను తెచ్చేసింది.
లాక్ డౌన్ కి ముందే షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. కానీ, ఓ వారంలో విడుదల అవుతుంది అనగా.. లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అయింది. "నీ కళ్ళు నీలి సముద్రం" సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా కట్ చేసిన ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. విజువల్ వండర్ కూడా చాలా బాగా కట్ చేసారు.
"మనిద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేశా..." అంటూ కృతి శెట్టి చెప్తున్న డైలాగ్ అలరిస్తోంది. కృతి శెట్టి ఇప్పటికే ఎంతోమంది కుర్రకారు గుండెల్ని గిలిగింతలు పెట్టేసింది. ఈ సినిమా నుంచి వచ్చిన "నీ కళ్ళు నీలి సముద్రం" సాంగ్ అంచనాలు పెరిగాయి. ఈ టీజర్ ని చూసాక ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యేలా ఉన్నాయి .

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Jan 2021
19 Jan 2021
19 Jan 2021
17 Jan 2021
20 Jan 2021
20 Jan 2021