Breaking News

సినిమాటోగ్రఫర్ శ్యాం కె. నాయుడుకు నోటీసులు పంపిన సుప్రీం..!

03 rd Mar 2021, UTC

టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యాం కె. నాయుడుకు సుప్రీం కోర్ట్ నోటీసులు పంపింది. సినీ నటి శ్రీ సుధను వేధించిన కేసులో ప్రస్తుతం శ్యాం కె నాయుడు బెయిల్ పై ఉన్నారు. అయితే, ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ సినీ నటి శ్రీ సుధ సుప్రీం కోర్ట్ లో కేసు వేసింది. అయితే, నెల రోజులలోగా సమాధానం ఇవ్వాలంటూ శ్యామ్ కె నాయుడుకు సుప్రీం కోర్ట్ నోటీసులు పంపించింది. సినీ నటి శ్రీ సుధ పెళ్లి పేరుతొ తనను మోసం చేశాడంటూ గతంలో శ్యాం కె నాయుడు పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. 

అయితే, శ్యామ్ కె నాయుడు తాను కాంప్రమైజ్ అయినట్లు నకిలీ చెక్కులు, డిడిల రూపంలో 50  లక్షలు ఇచ్చినట్లు డాక్యుమెంట్ లను నాంపల్లి సెషన్ కోర్టులో చూపించాడు. దీనితో, కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ శ్రీ సుధ సుప్రీం కోర్ట్ లో కేసు వేసింది. శ్యామ్ కె నాయుడుతో పాటు ఆయన సోదరుడు చోటా కె నాయుడు కూడా తనను బెదిరిస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేస్తోంది. దీనితో, సుప్రీం కోర్ట్ శ్యాం కె నాయుడుకి, తెలంగాణా ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. నెల రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox