Breaking News

ఫిట్ నెస్ కోసం కష్టపడండి.. అభిమానులకు రాజ్ కుమార్ రావ్ సూచన

03 rd Dec 2020, UTC

బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్ తన అభిమానులను ఫిట్ నెస్ పై దృష్టి సారించాలని సూచించారు. ఇన్ స్టాగ్రామ్ లో కండలు తిరిగిన తన ఫోటోను షేర్ చేసిన రాజ్ కుమార్ రావ్, ఇది కష్టపడి చేసిన ఫలితమేనని చెప్పాడు. ఫిట్‌నెస్‌ కోసం కష్టపడాలని అభిమానులను ప్రోత్సహించాడు.

"బచ్పాన్ మెయి సునా థా మెహ్నాట్ కా ఫాల్ మీతా హోతా హై అవుర్ ఫాల్ జిత్నా మీతా ఖానా హై మెహ్నాట్ ఉట్ని హాయ్ కర్ని హోతి హై (కష్టపడి పనిచేసే ఫలాలు తీపి అని నేను చిన్నప్పటి నుంచీ విన్నాను.), అంటూ రాసాడు.

ఈ ఏడాది దీపావళి సందర్భంగా రాజ్‌కుమార్ రావ్ నటించిన "లూడో", "ఛలాంగ్" రెండు సినిమాలు డిజిటల్‌గా విడుదలయ్యాయి. అభిషేక్ జైన్ దర్శకత్వంలో వస్తున్న "సెకండ్ ఇన్నింగ్స్" లో కూడ రాజ్ కుమార్ రావ్ కనిపించనున్నారు. కృతి సనన్, పరేష్ రావల్ మరియు డింపుల్ కపాడియా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరిన్ని బాలీవుడ్ వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox