Breaking News

యువర్ హానర్ అంటూ వస్తున్న స్మిత

07 th Apr 2021, UTC
యువర్ హానర్ అంటూ వస్తున్న స్మిత

పాపులర్ పాప్ సింగర్ స్మిత విభిన్న కార్యక్రమాలతో తన దైన శైలిలో రాణిస్తున్నారు. ఆమె టెలివిజన్ యాంకర్, వ్యాపారవేత్త మరియు ఆధ్యాత్మిక అన్వేషకురాలిగా వేర్వేరు కార్యకలాపాలను నిర్వహిస్తారు. తాజాగా తాను యువర్ హానర్ అనే సోషల్ షోను నిర్వహిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

స్మిత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కార్యకర్తలు, సాధారణ పౌరులు మొదలైన వారితో చర్చలను నిర్వహిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. స్మిత తన ప్రతిభతో ఈ ప్రదర్శనను విజయవంతం చేస్తుందని భావిస్తున్నారు.

యువర్ ఆనర్ త్వరలో ప్రసారానికి సిద్దమవుతోంది. మరోవైపు గత ఏడాది కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ సమయంలో స్మిత ప్రతిరోజు వందలాది మందికి ఆహారపదార్దాలను అందజేసారు. ఎవరిమీదా ఆధారపడకుండా ఆమె చేసిన సేవను నగరంలో పోలీసులతో పలువురు కొనియాడారు. మరిన్ని వార్తలు చదవండి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox