Breaking News

చంద్రముఖి సీక్వెల్ పై స్పందించిన సిమ్రాన్..!

03 rd Jun 2020, UTC

రజిని కాంత్, జ్యోతిక జంట గా నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టిస్తుంది. చంద్రముఖి రజిని కెరీర్ లో ఓ మైలు రాయి. జ్యోతిక కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హారర్ చిత్రాలలో కొత్తతరహా చిత్రంగా నిలిచింది. ఇక ఇందులో చంద్రముఖి పాత్రలో జ్యోతిక అభినయం అద్భుతం అనే చెప్పాలి.  అయితే.. ఈసినిమా కు చంద్రముఖి పాత్రకు ముందు గా సిమ్రాన్ ను అనుకున్నారట. కానీ అపుడు సిమ్రాన్ వ్యక్తిగత కారణాలతో ఈచిత్రం చేయలేకపోయారట. అయితే.. ఈ సినిమా కు సీక్వెల్ వస్తోందంటూ... అందులో చంద్రముఖి గా సిమ్రాన్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. 
               ఇన్నేళ్ల తరువాత వాసు ఈ సినిమా కు సీక్వెల్ తీస్తున్నారు. జనీకాంత్ పాత్రను లారెన్స్ పోషిస్తున్నాడు. అయితే చంద్రముఖిగా ఒకప్పటి గ్లామర్ క్వీన్ సిమ్రాన్ నటిస్తుందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని సిమ్రాన్ క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ సినిమా విషయమై ఎవరు తనను సంప్రదించలేదని సిమ్రాన్ పేర్కొంది. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు ఓ సారి తమ నుంచి స్పష్ట త తీసుకుంటే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox