Breaking News

సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి అంగీకారం రేపటి నుంచి సినిమా షూటింగ్స్

23 rd Jun 2022, UTC

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్షోభానికి తెర పడింది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్‌ నాయకుల మధ్య చర్చలు ఫలించాయి. సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి అంగీకారం కుదిరింది. రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్స్ జరగనున్నాయి. పెరిగిన వేతనాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని సినీ నిర్మాత సి. కళ్యాణ్ స్పష్టం చేశారు. 

ఎంత శాతం పెంచాలన్న దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు. నిర్మాతల నుంచి కలెక్ట్ చేసి ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పెరిగిన మొత్తాలు అందిస్తామని తెలిపారు. వేతనాలు ఎంత పెంచాలనేది రేపటి కో-ఆర్డినేషన్ భేటీలో నిర్ణయిస్తామన్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox