Breaking News

శశికళ విడుదల పై మరో రెండు రోజుల్లో క్లారిటీ..!

28 th Oct 2020, UTC

తమిళనాడు: దివంగత  జయలలిత కు స్నేహితురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శశికళ విడుదల విషయమై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.. ఈ విషయాన్నీ స్వయం గా శశికళ లాయర్ రాజా సెంధూర్ పాండియన్ తెలిపారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి శశికళ ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి విదితమే.. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆమె శిక్షను అనుభవిస్తున్నారు.

(అక్కడ పది పైసలకే బిర్యానీ)

అయితే..ఆమె సత్ప్రవర్తన కారణం గా.. వచ్చే ఏడాది జనవరి లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని గత కొంతకాలం గా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో.. ఆమె విడుదల పై మరో రెండు రోజుల్లో స్పష్టత రాబోతుందంటూ.. శశికళ న్యాయవాది రాజా  సెంధూర్ పాండియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో.. కోర్టు శశికళను నాలుగేళ్ల జైలు శిక్ష, పది కోట్ల రూపాయల జరిమానాను విధించింది.

(రాష్ట్ర్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్  తమిళనాడు సీఎం పళని స్వామి)

అయితే.. దసరా ఉత్సవాల నేపధ్యం లో కోర్టులకు ఈ నెల 27 వ తేదీ వరకు సెలవలున్నాయి.. ఈ సెలవలు ముగిశాక.. ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. అయితే.. ఇప్పటికే జరిమానా గా చెల్లించాల్సిన పది కోట్ల రూపాయలను సిద్ధం చేశామని.. కోర్టు నుంచి కబురు వస్తే.. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లిస్తామని తెలిపారు.  మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox