టాలీవుడ్ :'ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి' అంటూ సాయి ధరమ్ తేజ్ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వీడియోలో సింగల్ ఆర్మీ గ్రూప్ నుంచి సాయి ధరమ్ తేజ్ లెఫ్ట్ అయిపోతున్నట్లు ఓ వీడియోను పోస్ట్ చేసాడు. దీనితో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి బాట పట్టదని, పెళ్లి గురించి చెప్తాడని అంతా ఎదురు చూసారు.
తీరా చూస్తే, సోలో బతుకే సో బెటర్ సినిమా నుంచి ఓ సాంగ్ ని విడుదల చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు సాయి ధరమ్ తేజ్. "ప్రతి రోజు పండగే" సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సొమవారం ఉదయం10 గంటలకు ఓ విషయం చెబుతానంటూ నిన్న ఆసక్తికర ట్వీట్ చేసిన సాయి ధరమ్ తేజ్, నేడు ఉదయం సోలో బతుకే సో బెటర్ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు.
గతంలో ఈ సినిమా నుంచి ‘నో పెళ్లి’ సాంగ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటలో టాలీవుడ్ హీరోలు రానా, వరుణ్ తేజ్‌లు కూడా కనిపించి అలరించారు. అయితే, ఈ సినిమా నుంచి రెండో సాంగ్ గురించిన పోస్టర్ ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. "అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృతని చూశాక ఏమైంది???'" అంటూ పోస్ట్ చేశారు. ఆగష్టు 26 న ఈ పాటని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని టాలీవుడ్ వార్తలు చదవండి.
అంత strict గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???#HeyIdiNenena from #SoloBratukeSoBetter on 26th Aug at 10AM. Another lovely song from this album. #SBSB2ndSingle pic.twitter.com/iD4NuWliYv
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 24, 2020

Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022