Breaking News

టాలీవుడ్ లో పెళ్లి సందడి..పెళ్లి చేసుకోబోతున్న సాహో డైరెక్టర్!

03 rd Jun 2020, UTC

కరోనా లాక్ డౌన్ నేపధ్యం లో ఇప్పటి వరకు షూటింగ్స్ లేకపోవడం తో.. అందరు ఇంటికే పరిమితం అయ్యారు.. ఈ క్రమం లో అందరు సినీ ప్రముఖులు పెళ్లి బాట పడుతున్నారు. కొద్దీ రోజుల క్రితమే.. దిల్ రాజు, నిఖిల్ వరుసగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోలు నితిన్, రానాల పెళ్లి త్వరలోనే జరగబోతోంది. తాజాగా... సాహో డైరెక్టర్ కూడా అదే బాట పట్టాడు. ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్ చాలా కాలం గా ప్రవల్లిక అనే అమ్మాయి ని ప్రేమిస్తున్నాడట. పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఈనెల 10న వీరి ఎంగేజ్ మెంట్ జరగబోతోందని సమాచారం. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox