Breaking News

సాహో ను వదలని బాలీవుడ్ ప్రేక్షకులు..!

16 th Jul 2020, UTC
సాహో ను వదలని బాలీవుడ్ ప్రేక్షకులు..!
డార్లింగ్ ప్రభాస్ సినీ జీవితం లో ఎప్పటికి మర్చిపోలేని మైలు రాయి "బాహుబలి".. ఈ చిత్రం ప్రభాస్ కు తీసుకొచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.. ఈ సినిమా యావత్ భారతాన్ని ఆకట్టుకుంది.. బాలీవుడ్ ప్రేక్షకులైతే ఈ సినిమా కు నీరాజనాలు పలికారు.. అంత హిట్ అయింది ఈ సినిమా.. దీనితో.. ప్రభాస్ అంటే బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. బాహుబలి తరువాత వచ్చిన సినిమా "సాహో" ఈ చిత్రం కూడా దక్షిణాదిన మంచి విజయాన్నే మూట గట్టుకుంది.
 
          బాలీవుడ్ లో కూడా ఈ సినిమా కు వీరాభిమానులున్నారు..అసలే ప్రభాస్ కు క్రేజ్ ఎక్కువ ఉండడం తో ఈ సినిమాని చాలామంది చూసారు. సుజీత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళం, హిందీ నటులు ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ చిత్రం బాగున్నా.. తెలుగునాట అంతగా అలరించలేదు. హిందీలో మాత్రం రూ.400 కోట్లు కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా.. బుల్లితెర పై కూడా సాహో దుమ్ము రేపుతోంది.
 
          సాహో చిత్రం ఇప్పటికే హిందీలో మూడు సార్లు స్మాల్ స్క్రీన్‌పై ప్రదర్శితమైంది. ఈ సినిమా ని మొదటి సారి బుల్లితెర పై వేసినపుడు  1 కోటి 28 లక్షల వ్యూవర్ షిప్స్  వచ్చాయట.. రెండవసారి  52 రెండు లక్షలకు పైగా ఇంప్రెషన్స్ రాబట్టిందట.  మూడోసారి టెలికాస్ట్ చేసినపుడు మాత్రం రెండో సారి కంటే భారీ ఎత్తున 83 లక్షల వ్యూవర్ షిప్స్ ను రాబట్టిందట.. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox