Breaking News

'పవర్ స్టార్' నుండి మరో పోస్టర్..!

09 th Jul 2020, UTC
'పవర్ స్టార్' నుండి మరో పోస్టర్..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అస్తమానం జనాలను కెలుకుతూనే ఉంటారు.. ఆయన క్రియేటివిటీ కి ఎవరైనా ఫిదా అవుతారు.. కానీ ఆయన చేసే వ్యాఖ్యలు.. చర్యలు.. ఆయన పట్ల విముఖత చూపే విధం గా ఉంటాయి. తాజాగా.. ఆయన సినిమా ల మీద సినిమాలు తీసేసి ఫస్ట్ లుక్ లు, ట్రైలర్ లు విడుదల చేసేస్తున్న సంగతి తెలిసిందే..

లాక్ డౌన్ టైం లో అందరు ఇంటికే పరిమితం అయితే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇంట్లోనే షూటింగ్ లు తీసేసి సినిమా లను కూడా ఎని టైం థియేటర్ ప్లాట్ ఫామ్ ల పై విడుదల చేసేస్తున్నారు.. తాజాగా.."పవర్ స్టార్" పేరుతొ ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయమే.. ఆయన ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.  'పవర్ స్టార్' పేరుతో తీస్తున్న సినిమాకు సంబంధించి అప్పుడే ప్రమోషన్ ను తనదైన శైలిలో ప్రాంభించాడు. ఈ చిత్రం ఎవరినీ ఉద్దేశించి తీస్తున్నది కాదని వర్మ చెపుతున్నప్పటికీ... ఎవరిని ఉద్దేశించి తీస్తున్నారో పోస్టర్ ను చూడగానే ఎవరికైనా అర్థమవుతుంది.

'పవర్ స్టార్' టైటిల్ మధ్యలో ఓ రాజకీయ పార్టీకి చెందిన గుర్తు గాజు గ్లాసును కూడా పెట్టడం తో.. ఈ సినిమా కి ట్రైలర్ కూడా రిలీజ్ అవకుండానే ప్రమోషన్స్ అయిపోతున్నాయి.. తాజాగా.. ఈ చిత్రం నుంచి రెండో లుక్ ను విడుదల చేసాడు వర్మ. ''పవర్ స్టార్'లో ప్రధాన పాత్రను పోషిస్తున్న యాక్టర్ నేను చూసిన ప్రతి స్టార్ కన్నా పవర్ ఫుల్'  అని కామెంట్ కూడా పెట్టారు రామ్ గోపాల్ వర్మ.

The actor playing the main character in POWER STAR is more POWERful than any STAR I saw pic.twitter.com/RuGlr7IkZJ
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020

Two brothers in a moment from my film POWER STAR pic.twitter.com/Q66pktqCah

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox