Breaking News

చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నా... రేణూ దేశాయ్

20 th Sep 2020, UTC

టాలీవుడ్  :పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూదేశాయ్ స్వయంగా తన రీఎంట్రీ పై స్పందించారు. త్వరలో వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు కెమెరా ముందుకొస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్‌ వస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ వచ్చే నెలలో షూటింగ్‌ జరుపుకోనుందని తెలిపారు. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. ఒక  అంద‌మైన వెబ్ సిరీస్‌లో నటించేందుకు సంత‌కం చేశాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు ఎక్జైయిటింగ్‌గా ఉంది. వ‌చ్చే నెలలో షూటింగ్ మొద‌ల‌వుతుంది.

త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు చెప్తాను. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళ ప్ర‌యాణానికి మీ ఆశీస్సులు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుకుంటున్నా’అని రేణూ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు.. మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్‌ నటించబోతున్నారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇటీవల ఇచ్చారు. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox