Breaking News

మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై రేప్ కేసు

17 th Oct 2020, UTC

బాలీవుడ్ :ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై 38 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఓషివారా పోలీస్ స్టేషన్‌లో గురువారం రాత్రి నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదరు మహిళకు 2015 నుండి 2018 వరకు ఆమె మహాక్షయ్ చక్రవర్తితో సంబంధంలో ఉందని, ఆ సమయంలో ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసినట్లు తన ఫిర్యాదులో తెలిపింది. 

మహాక్షయ్2015 లో కొనుగోలు చేసిన అంధేరి వెస్ట్ లోని ఆదర్శ్ నగర్ వద్ద ఉన్న ఫ్లాట్ చూడటానికి వెళ్ళానని ఆ మహిళ చెప్పింది. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు, నిందితుడు ఆమెకు  శీతల పానీయం ఇచ్చి శారీరక సంబంధం కోసం బలవంతం పెట్టాడు.తాను గర్భవతి అయినప్పుడు, మహాక్షయ్ గర్భస్రావం చేసుకోమని తన మాత్రలు ఇచ్చాడని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించిందవారి వివాహం గురించి మహాక్షయ్ తరచూ అడగ్గా, జనవరి 2018 లో, అతను తనను వివాహం చేసుకోలేనని చెప్పాడు, ఇది వారి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.  మహాక్షయ్ తల్లి యోగితా బాలి  కూడ ఈ విషయమై ఆమెను బెదిరించారు.  2018 లో ఈ మహిళ తన కుటుంబ స్నేహితుడు మరియు సోదరుడితో కలిసి ఢిల్లీ వెళ్లారు. అక్కడ బేగంపూర్ బేగంపూర్ పోలీస్ స్టేషన్లో మహాక్షయ్ మరియు అతని తల్లి యోగితా బాలిపై ఆమె ఫిర్యాదు చేసింది.

పోలీసులు సెక్షన్ 376 (అత్యాచారం), 313 (మహిళ అనుమతి లేకుండా గర్భస్రావం కలిగించడం)  కింద నేరాన్ని నమోదు చేశారు, మరియు దర్యాప్తు అక్కడి క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయబడింది. ఈ కేసులో ఢిల్లీ కోర్టు మహాక్షయ్  మరియు అతని తల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox