Breaking News

అలరిస్తున్న రంగ్ దే సాంగ్ ప్రోమో...

02 nd Mar 2021, UTC
అలరిస్తున్న రంగ్ దే సాంగ్ ప్రోమో...

టాలీవుడ్ :నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా "రంగ్ దే". ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన "బస్టాండే " సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. మార్చి 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా, ఈ సినిమా నుంచి మరో పాట విడుదల అయింది. ''నా కనులు ఎపుడు'' అనే గీతాన్ని తాజాగా విడుదల చేయనున్నారు.

ఈ అనౌన్స్మెంట్ లో భాగంగా సాంగ్ ప్రోమో అలరిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ స్వరంలో ఈ పాట ప్రోమో అందరిని అలరిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన "ఏమిటో" సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

"నా కనులు ఎపుడు కననే కనని పెదవులెపుడూ అననే అనని హృదయమెపుడు విననే విననీ మాయలో తేలుతున్నా.." అంటూ సాగే ఈ పాట మనసుకు హాయిగా హత్తుకుంటోంది. మార్చి నాలుగున సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మహేష్ బాబు ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరిన్ని వార్తలు చదవండి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox