Breaking News

త్వరలో బాలీవుడ్ కేవలం ఓటీటీలకే పరిమితం.. రామ్ గోపాల్ వర్మ

13 th May 2022, UTC

Tollywood: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్  వర్మ బాలీవుడ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలో బాలీవుడ్ కేవలం ఓటీటీలకే పరిమిత మవుతుందని అభిప్రాయపడ్డారు. థియేటర్లలో సౌత్ ఇండియా చిత్రాలు సక్సెస్‌ సాధించడం, నార్త్‌ మూవీస్‌ పరాజయం పొందడం చూస్తుంటే త్వరలోనే బాలీవుడ్‌ కేవలం ఓటీటీల కోసమే సినిమాలు తెరకెక్కించే పరిస్థితి కనిపిస్తోందంటూ  రామ్‌ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఆర్ఆర్ఆర్, పుష్ప కేజీఎఫ్‌ 2 సినిమాలు విడదలై సూపర్‌ సక్సెస్‌ సాధించినపుడు  ఆర్జీవీ బాలీవుడ్‌పై వరుస కామెంట్లు చేసారు. తాజాగా 'బాలీవుడ్ నన్ను భరించలేదు' అని సూపర్ స్టార్ మహేశ్‌ బాబు చేసిన వ్యాఖ్యలపై కూడ తన అభిప్రాయాన్ని వర్మ స్పష్టంగా పేర్కొన్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox