Breaking News

ట్విట్టర్ లో వర్మ "పవర్ స్టార్"ఫస్ట్ లుక్ పోస్టర్ చేసిన రచ్చ..!

09 th Jul 2020, UTC
ట్విట్టర్ లో వర్మ
లాక్ డౌన్ సమయం లో సినీ ప్రముఖలంతా ఇంటికే పరిమితం అయ్యి షూటింగ్ లు బంద్  చేసుకుంటే.. వివాదాంశాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం షూటింగ్ ల షూటింగ్ లు జరిపేసి.. జనాల పైకి సినిమాలను వదిలేస్తున్నారు.. ఆయన ఎంచుకునే సినిమాలన్నీ వివాదాలను సృష్టించే అంశాలపైనే ఉంటాయి.. తానూ  ఉద్దేశపూర్వకం గా చేయలేదని చెప్తూనే.. ప్రముఖుల ఫాన్స్ ను పరోక్షం గా రెచ్చగొడుతూనే ఉంటారు.
 
                ప్రస్తుతం.. కరోనా మహమ్మారి కారణం గా థియేటర్లు అందుబాటులో లేవు.. అయితే.. ఈ నేపధ్యం లో ఆయన శ్రేయాస్ వారి ఏటిటి ని సృష్టించారు..ఎనీ  టైం థియేటర్ల లో తన సినిమాలను రిలీజ్ చేసేసి.. పే పర్ వ్యూ పేరిట కలెక్షన్లు రాబట్టేసుకుంటున్నారు. సులువైన విధానం కావడం తో.. వరుస పెట్టి సినిమాలను విడుదల చేసేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఇటీవల.. నగ్నం, నేకేడ్, సినిమాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మర్డర్ అనే పేరిట మరో సినిమా అప్డేట్ ను కూడా ఇచ్చాడు.. ఈ సినిమా కూడా ప్రస్తుతం వివాదం లో ఉంది. తాజాగా.. పవర్ స్టార్ అంటూ మరో సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
 
                  నిన్న కేవలం లోగో ను మాత్రం విడుదల చేసారు. నిన్న విడుదల చేసిన పోస్టర్ లో.. టైటిల్, మధ్యలో గాజు గ్లాస్ లోగో మాత్రమే ఉంది. దీనితో.. ఈ పోస్టర్ నిన్నే వివాదానికి తెర  లేపింది.. తాజాగా.. కొద్దీ సేపటి క్రితం ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.. అది చూసి ఆ వ్యక్తి అభిమానులు ఎంత రచ్చ చేస్తారో చూడాలి.. దీనికి కూడా వర్మ ఉద్దేశపూర్వకం గా చేయలేదని చెబుతున్నారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox