Breaking News

"క్లైమాక్స్ , నెక్డ్ " చిత్రాలను కొనసాగింపు గా "థ్రిల్లర్".. : ఆర్జీవీ

07 th Jul 2020, UTC
                   టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసిన అదో  సంచలనమే.. సెన్సేషన్ గా ఉండే అంశాలపై కామెంట్ లు వేయడం.. సినిమా లు తీయడం.. ట్రైలర్ లు విడుదల చేయడం ఇవి అన్ని వర్మ మార్క్ క్రియేటివిటీలు.. కరోనా లాంటి కాలం లో కూడా.. షూటింగ్ లు అన్ని బంద్  అయినా.. సరే తన పని తానూ చేసుకుపోతూ ఉన్నాడు.. ఇటీవల.. కరోనా లాక్ డౌన్ టైం లో "క్లైమాక్స్ , నెక్డ్ "  చిత్రాల షూటింగ్ లను పూర్తి చేసాడు. వీటిని తాను ప్రత్యేకం గా రూపొందించుకున్న ఓ ఆప్ లో విడుదల చేసింది. పే పర్  వ్యూ తరహాలో కలెక్షన్లు రాబట్టేసుకున్నాడు వర్మ.. తక్కువ.. బడ్జెట్ లో వీటిని తీసేసి.. భారీగానే వసులు చేసేసుకున్నాడు. 
 
                   ఫోటో షూట్ నుంచి.. చిత్రీకరణ వరకు ప్రతిదీ వర్మ తన దైన  శైలి లో చూపిస్తారు. అందుకే ఆయనకు విమర్శించే వారు ఎందరున్నా అభిమానించే వారు ఉంటారు. ఇటీవలే.. "నెక్డ్ " చిత్రాన్ని విడుదల చేసిన వర్మ.. తన మరో ప్రాజెక్ట్ గా "మర్డర్" చిత్రాన్ని తీయబోతున్నట్లు తెలిపాడు. ఈ చిత్రానికి ట్రైలర్ కూడా విడుదల చేసాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే.. త్వరలోనే "థ్రిల్లర్" ప్రాజెక్ట్ తో ముందుకు వస్తానని చెబుతున్నాడు.. ఈ చిత్రం లో హీరోయిన్  గా "అప్సర" ను తీసుకున్నట్లు తెలిపారు.. 
 
                  వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ "థ్రిల్లర్" చిత్ర హీరోయిన్  అప్సర ను తాజాగా విభిన్నమైన ఫోటో షూటింగ్ తో పరిచయం చేసాడు. ఆమె అసలు పేరు అంకిత మహారాణా.. గతం లో టాలీవుడ్ లో "ఉల్లాల ఉల్లాల ", "4 లెటర్స్" చిత్రం లో ఆమె నటించారు. ఈ సినిమా తో ఆమె పేరు ను వర్మ "అప్సర రాణా " గా మార్చారు.. "క్లైమాక్స్ , నెక్డ్" చిత్రాలకు కొనసాగింపు గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అప్సర తో క్లోజ్ గా ఉన్న ఫోటోలను, సెట్ లో ఫోటో లను.. చివరకు ముద్దు పెడుతున్న ఫోటోలను కూడా వర్మ విడుదల చేసారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox