Breaking News

లైగర్ సెట్స్ లో పూరి బర్త్ డే వేడుకలు

28 th Sep 2021, UTC
లైగర్  సెట్స్ లో  పూరి  బర్త్ డే వేడుకలు

డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంగళవారం  లైగ‌ర్ సెట్లో పూరి పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించారు  యూనిట్ స‌మక్షంలో పూరిబ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు  . ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

మరోవైపు  పూరి జగన్నాథ్‌ పుట్టినరోజు సందర్భంగా చార్మీ ఆయనకు స్పెషల్‌గా  బర్త్‌డే విషెస్‌ను తెలియజేసేంది. 'నాకెంతో ఇష్టమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటానని ఆశిస్తున్నాను' అంటూ మందు గ్లాసు పట్టుకొని పూరితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్‌ చేసింది. ఇందులో పూరి జగన్నాథ్‌ కుర్చీలో కూర్చొని ఉండగా, చార్మీ మందు గ్లాసుతో నిల్చునివుంది.

చార్మీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్‌ పేరుతో సినిమాలు చేస్తుంది.  లైగర్  చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి సెప్టెంబర్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox